top of page
YOUTH EVANGELICAL SOLDIERS OF CHRISTIAN ASSEMBLIES
ప్రభువు చిత్తమున 29వ
LIVE & SERVE
Register Now
ఒక్కరి రిజిస్ట్రేషన్ ఫీజ్
300 ₹. ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి
ఫెయిత్ బాక్స్ కలిగిన వారి రిజిస్ట్రేషన్ ఫీజ్ 50 ₹. ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి
కిడ్స్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 100 ₹. ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి
Location
Speakers
Samuel B Thomas garu
D John Moses garu
Dr Chinna babu garu
J Santhosh garu
Vijayraju garu
సూచనలు
క్యాంప్ స్థలానికి చేరుటకు కర్నూల్ బస్టాండ్ నుండి 14వ తేదీన వాహనాలు అందుబాటులో ఉంటాయి. అవసరమైన వారు బ్రదర్. యు ఇజ్రాయెల్ +91 97038 71441 ను సంప్రదించవచ్చును. నేరుగా మీరే రాదలచుకుంటే బస్టాండ్ నుండే పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, గూడూరు ఆర్డినరీ బస్ ఎక్కి క్యాంప్ స్థలానికి రావచ్చును / బళ్లారి చౌరస్తా నుండి పెద్దపాడు ఆటోల్లో రావచ్చును.
క్యాంప్ నియమాలను సూచనలను ఖచ్చితముగా పాటించవలెను
యువతీ యువకులకు వేరువేరుగా సాధారణ వసతి మాత్రమే ఉండును. తల్లిదండ్రులతోబాటుగా తప్పనిసరిగా ఉండవలసిన చిన్నపిల్లలకు మాత్రమే ప్రవేశం.
చలికాలం గనుక మీకు అవసరమైన వాటిని మీ వెంట తెచ్చుకోవలెను.
క్యాంప్ నిమిత్తం స్వేచ్చార్పణలు స్వీకరించబడును.
Address
Yesca Team,
Nandikotkur, Kurnool
Andhra Pradesh - 518401
Phone
9177898146
8985032133
bottom of page